Surprise Me!

Virat Kohli Birthday : Kohli's Performances In His Debut Games Across Formats | Oneindia Telugu

2018-11-05 80 Dailymotion

Virat Kohli, Virat Kohli birthday, IPL, kohli Debut, t20, Run machine
#happybirthdayvirat
#ViratKohlibirthday
#ViratKohli
#Runmachine
#ipl
#INDVSWI

అంతర్జాతీయ స్థాయిలో టాప్ బ్యాట్స్‌మెన్‌లో తానొక్కడై నిలిచాడు విరాట్ కోహ్లీ. ఆటతీరు.. అనుసరించే లైఫ్ స్టైల్ అంతా ప్రత్యేకంగా కనిపించే కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు లేకపోలేదు. కెరీర్ ఆరంభం నుంచి కంటే ఇటీవలి కాలంలోనే దూకుడు మీద సాగిపోతున్నాడు విరాట్. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూ .. కొద్ది రోజుల ముందు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పది వేల క్లబ్‌లోనూ చేరిపోయాడు.

Buy Now on CodeCanyon